Telugu Dhanam: Post-1
Learn it in Telugu:
ఓప్పుల కుప్ప - ఒయ్యారి భామా
సన్నాబియ్యం - చాయ పప్పు
బావిలో కప్పా - చేతిలో చిప్పా
రోట్లో తవుడు - నీ మొగుడెవరు
గూట్లో రూపయ్య్ - నీ మొగుడు సిపాయ్
Learn it in English:
voppula kuppa - voyyari bhaama
sannabiyyam - chayapappu
baavilo kappa - chetilo chippa
rotlo tavudu - nee mogudevaru
gootlo rupaay - nee mogudu sipaay
0 comments:
Post a Comment