RSS Feed
TOP

దాగుడు మూత దండాకోర్..


Telugu Dhanam: Post-5 

Learn it in Telugu:


దాగుడు మూత దండాకోర్
పిల్లీ వచ్చెఎలుకా భద్రం
ఎక్కడి దొంగలు అక్కడనే 
గప్ చిప్ సాంబారుబుడ్డి
కళ్ళు మూసి కాలీకోర్
ఎక్కడి దొంగలు అక్కడనే 
అడుక్కో -బుడుక్కో సాంబారుబుడ్డి
గప్ చిప్ -గప్ చిప్  
 
Learn it in English:

daagudu moota dandaakor
pillee vache yelukaa bhadram 
yekkadi dongalu akkadane
gupchip saambaru buddi
kallu moosi kaalikor
yekkadi dongalu akkadane
adukko-budukko saambaru buddi